అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి తెలిపారు.
- ఈవీలను ప్రోత్సహించింది కేసీఆరే : వై సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ముఖ్యమంత్రి అయ్యాకే ఎలక్ట్రిక్ వా హనాల విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా అప్పటి బీఆర్ఎస్ ప్ర భుత్వం రిజిస్ట్రేషన్ చేసిందని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగిస్తున్నదే తప్ప కొత్తగా చేసిందేమీ లేదంటూ చురకలు అం టించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

