అడవుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి
కలెక్టర్ హరిచందన |అడవుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ హరిచందన అన్నారు.

నారాయణపేట : అడవుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ హరిచందన అన్నారు.
జిల్లా కేంద్రం సమీపంలోని ఎక్లాస్పూర్, అర్బన్ లంగ్ స్పేస్, మినాస్ పూర్, రిజర్వు ఫారెస్ట్ అభివృద్ధి పనులపై గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అటవీశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడవులు అంతరిస్తున్న కారణంగా దట్టమైన అడవిని రూపొందించుటకు వచ్చే ఏడాది అడవుల పునరుత్పత్తి, పునరాభివృద్ధిపై అటవీశాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో మహబూబ్ నగర్ సర్కిల్ సీసీఎఫ్ క్షితిజ, డీఎఫ్ఓ గంగిరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

