e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్‌

టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్‌

టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్‌

సంగారెడ్డి : తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తనకు పూర్తి సహకారం లభిస్తుందని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. తానంటే గిట్టని వారు, కొన్ని మీడియా చానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్న చానళ్లు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి

రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్‌
టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్‌
టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్‌

ట్రెండింగ్‌

Advertisement