దోపిడీపై శ్రద్ధ.. ఉద్యోగాలపై లేదా?
సీఎం రేవంత్‌రెడ్డికి కాంట్రాక్టుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు.
- రేవంత్ ప్రభుత్వానికి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ హామీల అమలుపై లేదు
- నిరుద్యోగుల ఆవేదన సభలో బీఆర్ఎస్వీరాష్ట్ర అధ్యక్షుడు
కవాడిగూడ, మే 20 : సీఎం రేవంత్‌రెడ్డికి కాంట్రాక్టుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. డీఎస్సీ, గురుకుల, మాడల్స్కూల్స్, జేఎల్, డీఎల్, ఎస్ఐ, గ్రూప్స్, జీపీవో, పవర్‌సెక్టార్ తదితర రంగాల్లో వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల ఆవేదన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి క్యాబినెట్లో 20వేల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ జేఏసీ చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నటు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

