Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పెన్పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన ధూబని నాగరాజు (32) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని రాయి చెరువు సమీపంలో రాత్రి గొర్రెల మందకు కాపలాగా నాగరాజు పడుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి పిడుగుపడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. ఈ విషయం తెలిసి నాగరాజు కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్న వయసులోనే కుటుంబానికి ఆధారంగా ఉన్న నాగరాజు మృతితో మాచారం గ్రామంలో విషాదం నెలకొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elections Notification | ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
EPFO | పీఎఫ్ డబ్బుల విడతలవారీ ఉపసంహరణకు ఈపీఎఫ్వో ఆమోదం.. ఉద్యోగికి ఏం లాభం..?
Shah Rukh Khan | ‘100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్’ జాబితాలో షారుఖ్ ఖాన్.. టాప్-3లో నిలిచిన దిగ్గజాలు వీరే!
KTR | సుస్మితకు న్యాయం జరిగే దాకా పోరాడుతామని తల్లికి కేటీఆర్ భరోసా.. వీడియో
School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

