కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన చిన్న నరసింహ పాదయాత్ర చేపట్టాడు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు.
మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన చిన్న నరసింహ పాదయాత్ర చేపట్టాడు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు.
హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై బాలానగర్ సమీపంలో పాదయాత్ర చేస్తున్న చిన్న నరసింహను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కలిశారు. కేసీఆర్‌పై అభిమానంతో, ఆయన పాలన మళ్లీ రావాలనే ఆకాంక్షతో కాలినడకన ఎర్రవల్లికి వెళ్లాలన్న యువకుడి సంకల్పాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్న నరసింహను ప్రత్యేకంగా ప్రశంసించారు.
కేసీఆర్‌పై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోందని ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనను మళ్లీ చూడాలన్న ఆకాంక్షతో చిన్న నరసింహ చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని కొనియాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

