పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో
పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తుది విచారణ జరుపనున్నారు.
- 4న దానం, కడియంపై తుది విచారణ
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తుది విచారణ జరుపనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ప్రశ్నించనున్న స్పీకర్.. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం 1 గంటకు దానం నాగేందర్‌పై స్పీకర్ విచారణ జరుపనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

