ధాన్యం కొనాలని వాసాలమర్రిలో రైతుల ధర్నా
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని కొనుగోలు కేంద్రం ఎదుట భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు.
తురపల్లి, జూన్ 5: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని కొనుగోలు కేంద్రం ఎదుట భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం గ్రామంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో నేటికీ వందకుపైగా ధాన్యం కుప్పలు అలాగే నిలిచిపోయాయని అన్నారు. కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూస్తున్నామని, ఇప్పటికే రెండు, మూడుసార్లు వర్షాలు పడి ధాన్యం మొలక వచ్చే పరిస్థితి వచ్చింది ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు వచ్చి ధాన్యం పరిశీలించి ఫొటోలకు పోజులు ఇస్తున్నారు తప్ప ధాన్యం తరలింపుపై శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

