రైతు భరోసా గోవిందా..
కాంగ్రెస్ ప్రభు త్వం 1000 రోజులుగా రైతులను మోసం చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు ఆరోపించారు. ‘రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు గోవిందా..’ అంటూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ప్లకార్డులు పట్టుకొని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని పొలాల్లో ఒంటి కాళ్లపై నిలబడి గుంజీలు తీసి నిరసన తెలిపారు.
- వెయ్యి రోజులైనా మారని కాంగ్రెస్ సర్కార్ పాలన తీరు
- ముక్రా(కే)లో గుంజీలు తీసి రైతుల వినూత్న నిరసన
ఇచ్చోడ, ఆగస్టు 30: కాంగ్రెస్ ప్రభు త్వం 1000 రోజులుగా రైతులను మోసం చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు ఆరోపించారు. ‘రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు గోవిందా..’ అంటూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ప్లకార్డులు పట్టుకొని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని పొలాల్లో ఒంటి కాళ్లపై నిలబడి గుంజీలు తీసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 1000 రోజులవుతున్నా.. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీనాక్షి, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

