బీఆర్ఎస్ నాయకుల నెత్తురుతో పంటలు పండించాలన్న రేవంత్ రెడ్డి.. తమ రక్తాన్ని తీసి పంటలకు చల్లిన రైతులు : వీడియో
నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది.
సూర్యాపేట : నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ పార్టీ పంటలకు నీళ్లడిగితే ఆ పార్టీ నాయకులను కోసి వారి రక్తంతో పంటలకు చల్లాలని అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం మాటలకు నిరసనగా సూర్యాపేట జిల్లా చివేముల మండలం సేవాలాల్ తండా లో గిరిజన రైతులు తమ రక్తాన్ని తీసి పొలంలో చల్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రక్తంతో కూడా పంటలు పండించొచ్చు.
ఈ పండిన పంటలను ఆయనకే పంపిస్తాం. ఆయన ఇంక నాలుగు రోజుల ఎక్కువ జీవిస్తాడు. రైతులందరూ రక్తాన్ని పొలాల్లో చల్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనపై కడుపు మండిన రైతులు తమ నెత్తరు చిందించి పాలకులకు బుద్ధి చెప్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

