విప్ సొంతూరులో రోడ్డెక్కిన రైతులు
సీజన్ ఏదైనా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు గోసపడుతూనే ఉన్నారు. పోయిన సీజన్లో యూరియా, సాగునీటి కోసం తండ్లాడిన అన్నదాతలు, ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారు.
- నాడు యూరియా, నేడు పంట కొనుగోళ్ల కోసం..
రుద్రంగి, మే 10 : సీజన్ ఏదైనా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు గోసపడుతూనే ఉన్నారు. పోయిన సీజన్లో యూరియా, సాగునీటి కోసం తండ్లాడిన అన్నదాతలు, ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారు.
రుద్రంగి కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులవుతున్నా కొనేవాళ్లు దిక్కు లేరని ఆగ్రహిస్తూ ఆదివారం రోడ్డెక్కారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి మండల కేంద్రంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డుపై ఉంచి దాదాపు అరగంటకుపైగా బైఠాయించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

