సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
మల్లన్న సాగర్ నుంచి తమ పంటలకు పొలాలకు నీరు అందించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, అంకంపేట రైతులు శుక్రవారం సిద్దిపేట - ముస్తాబాద్ రహదారి లక్ష్మీదేవిపల్లి సేజీపై రాస్తారోకో చేపట్టారు.
నారాయణరావుపేట, ఫిబ్రవరి 6: మల్లన్న సాగర్ నుంచి తమ పంటలకు పొలాలకు నీరు అందించాలని సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, అంకంపేట రైతులు శుక్రవారం సిద్దిపేట – ముస్తాబాద్ రహదారి లక్ష్మీదేవిపల్లి సేజీపై రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ రాజేశ్ రైతులకు సర్ది చెప్పి రాస్తారోకో విరమింపజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

