Medak | విషాదం.. అడవి పంది దాడిలో రైతు మృతి
Medak | అడవి పంది(Wild boar) దాడిలో ఓ రైతు మృతి(Farmer killed) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్(Medak) జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
మెదక్ : అడవి పంది(Wild boar) దాడిలో ఓ రైతు మృతి(Farmer killed) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్(Medak) జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి కొడుకు పోచయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు పన్నాల శంకరయ్య(59) రోజువారీగా తన పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అడవి పంది అతడిపై దాడి చేసింది.
ఈ ప్రమాదంలో శంకరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన అతడి కుమారుడు, స్థానికులు హుటా హుటిన నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శంకరయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

