కరెంట్ షాక్‌తో రైతు మృతి
పొలానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు జంగం అంజయ్య(60) ఆదివారం మధ్యాహ్నం వెంకట్రాయుని చెరువు సమీపంలో తన పంట పొలానికి వెళ్లాడు.
- సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో విషాదం
వీర్నపల్లి, మార్చి 30 : పొలానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు జంగం అంజయ్య(60) ఆదివారం మధ్యాహ్నం వెంకట్రాయుని చెరువు సమీపంలో తన పంట పొలానికి వెళ్లాడు. ఒడ్లపై పెరిగిన గడ్డి కోసి కాళ్లు, చేతులు కడుక్కునేందుకు బోరు మోటర్ వద్ద కు వెళ్లాడు.
ప్రమాదవశాత్తు విద్యుత్తు వైరు తగిలి షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలందాకా వెళ్లొస్తానని చెప్పిన ఇంటి పెద్ద ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈయన సీపీఎం రైతు విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య పుష్పల, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

