Harish Rao | హైదరాబాద్ : విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మం పై ధర్మం గెలిచిన గొప్ప పర్వదినం విజయదశమి. ఈ దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ, జీవితంలోని ప్రతి అవరోధంపై విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
“శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ |
అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ ||”చెడు పై మంచి, అధర్మం పై ధర్మం గెలిచిన గొప్ప పర్వదినం విజయదశమి.
ఈ దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను.తెలంగాణ సంస్కృతి,… pic.twitter.com/dpJerImrjj
— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2025