ఎస్సీ, ఎస్టీలపై దాడులకు ఆధారాలు చూపాలి
ఎస్సీ, ఎస్టీలపై దాడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటే సరిపోదని, ఆ దాడులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది.
- పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలపై దాడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటే సరిపోదని, ఆ దాడులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన మూలాలను గుర్తించి అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్వచ్ఛంద సంస్థ ‘లా పైలట్ ఫౌండేషన్’ తరఫున డైరెక్టర్ బీ కార్తీక్నవాయన్ దా ఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

