భూకబ్జాపై ఆధారాలు చూపండి.. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంట
భూములు కబ్జా చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు ఆడారని, వాటిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు.
- అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్
జనగామ, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : భూములు కబ్జా చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు ఆడారని, వాటిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. గురువారం జనగామలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘నేను వారసత్వ భూ ములు అమ్ముకొని రాజకీయాలు చే శాను. నీలాగా కబ్జాలు చేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాల బండారం బయట పడుతుందనే ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేసి అబద్ధాలకు తెరలేపావు. ప్రింటింగ్ ప్రెస్ నడిపిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే నువ్వు.. మా గురించి తప్పుగా మాట్లాడుతావా? దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో భూ కుంభకోణాలపై విచారణ జరిపిం చు. అధికారులను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడితే ప్రజలే తరిమికొడుతారు జాగ్రత్త’ అని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

