ఏసీబీ వలలో విద్యుత్‌శాఖ ఏడీఈ
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసి ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.
- రూ. 25వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
నర్సాపూర్, మే 22 : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసి ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఓ కాంట్రాక్టర్ 11 బిల్లులకు చెందిన రూ. 3.13 లక్షల బిల్లుల కోసం ఏడీఈ రమణారెడ్డిని ఆశ్రయించాడు. ఆయన బిల్లుల మంజూరు కోసం రూ. 30వేల లంచం డిమాండ్ చేశాడు.
శుక్రవారం ఏడీఏ రమణారెడ్డి తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ. 25వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ బృందానికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఏడీఈ రమణారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

