DME | హైదరాబాద్ : తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా డాక్టర్ నరేంద్ర కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ డైరెక్టర్‌గా డాక్టర్ శివరామ్‌ప్రసాద్‌ను నియమించింది. ప్రస్తుతం జగిత్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, అకాడమిక్ ఇంచార్జ్ డైరెక్టర్‌గా శివప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Kidney Rocket | కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం
KTR | కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు.. ఉన్న కంపెనీలు పోకుండా చూడండి! : కేటీఆర్
Manne Krishank | సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ బోగస్.. మండిపడ్డ మన్నె క్రిశాంక్