రేషన్‌లో బూజుపట్టిన బియ్యం పంపిణీ
సన్న బియ్యం పంపిణీ పథకం అభాసుపాలవుతున్నది. అధికారుల పర్యవేక్షణలోపంతో నాణ్యమైన బియ్యం సరఫరా కావడం లేదు. బూజు, పురుగులతో కూడిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
- వికారాబాద్ జిల్లా మంతట్టిలో లబ్ధిదారుల ఆందోళన
బషీరాబాద్, ఫిబ్రవరి 2 : సన్న బియ్యం పంపిణీ పథకం అభాసుపాలవుతున్నది. అధికారుల పర్యవేక్షణలోపంతో నాణ్యమైన బియ్యం సరఫరా కావడం లేదు. బూజు, పురుగులతో కూడిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంతేగాక 50 కిలోల బ స్తాలో రెండు, మూడు కిలోల తరుగు వస్తుందని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో జనవరి నెల కోటా కింద సరఫరా చేసిన బియ్యం బస్తాల్లో చాలా వర కు పురుగులు, బూజుతో కూడిన నాణ్యత లేని బియ్యం ఉన్నాయని లబ్ధిదారులు వాపోయారు. ఇదే విషయాన్ని డీలర్ ప్రభాకర్‌ను ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ మాట వినడం లేదని పేర్కొన్నారు. జనవరి నెలలో వచ్చిన కోటా మిగిలిపోవడంతో ఈ నెల లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

