సామాన్యులకు సన్న బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ వాటి ప్రైస్ పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతున్నది.
నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే మార్చండి అధికారులకు మంత్రి గంగుల ఆదేశం హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ �