హైదరాబాద్, జూన్ 26 (నమస్తేతెలంగాణ) : సమగ్ర విత్తన చట్టం ముసాయిదాను రూపొందించేందు కు గురువారం బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ముసాయిదా కమిటీ సమావేశమైంది.
ఈ కమిటీ సోమవారం మరోసారి సమావేశం కానుంది. కమి టీ కన్వీనర్ గోపి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువు లు అందుబాటులోఉండేలా వ్యవసా యశాఖ చర్యలు చేపట్టిందన్నారు.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై నిషేధాన్ని కొనసాగిస్తున్న ట్టు ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
2024 ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం కొనసాగుతు న్నట్టు పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఉంటా యని స్పష్టంచేసింది.