Secretariat | సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
Secretariat | ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.
హైదరాబాద్ : ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.


టీ.ఎస్.ఎస్.పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా, లా అండ్ ఆర్డర్ విభాగం ఏడీజీ సంజయ్ జైన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు తదితర అధికారులతో కలసి నూతన సచివాలయం ప్రాంగణంలో మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే సభ(ublic Meeting) , వీవీఐపీ ల ప్రవేశం, పార్కింగ్( Parking) ఏర్పాట్లు, సచివాలయంలోకి సిబ్బంది, అధికారుల ప్రవేశ మార్గంలో బందోబస్తు, తదితర ఏర్పాట్లను డీజీపీ అధికారులతో కలసి సమీక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

