శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృతి
‘శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృ తా? మా ఓపికకూ ఓ హద్దుంటుం ది. గులాబీ సైన్యానికి సహనం నశిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
- ఆ తెలివి ధాన్యం కొనుగోలు విషయంలో చూపించండి
- బీఆర్ఎస్ సైన్యానికి ఓపిక నశిస్తే.. ఇక మీదే బాధ్యత
- మాజీ ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, మే 28 (నమస్తే తెలంగాణ) : ‘శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృ తా? మా ఓపికకూ ఓ హద్దుంటుం ది. గులాబీ సైన్యానికి సహనం నశిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ ఆఫీస్లో అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మట్లాడారు. ఈ తెలివిని అధికార పార్టీ నాయకులు కొనుగోలులో చూపాలని హితవు పలికారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఆవిష్కరించిన అభివృద్ధి పనుల పైలాన్ను అధికారపార్టీ కూల్చే ప్రయత్నం చేయడం హేయమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

