మన చేపలకు విదేశాల్లో డిమాండ్
తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్‌తో భేటీ అయ్యారు.
- రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్
హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ చేపల ఎగుమతులకు సంబంధించిన అవకాశాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు చేపల ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉపరితల జల వనరుల్లో పెంచే చేపలకు డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. సముద్ర తీరం లేని తెలంగాణలో చెరువులు, కుంటలు, జలాశయాలలో సహజంగా పెరుగుతున్న చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

