భవిష్యత్తు బీఆర్ఎస్దే.. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్న ప్రజలు, యువత అధికార పార్టీని కాదని బీఆర్ఎస్లో చేరుతున్నారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన ఏబీవీపీ నాయకుడు నరేందర్ తన అనుచరులతో కలిసి శనివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
- బీఆర్ఎస్లో పలువురి చేరిక
కేశంపేట, ఆగస్టు 1 : కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్న ప్రజలు, యువత అధికార పార్టీని కాదని బీఆర్ఎస్లో చేరుతున్నారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన ఏబీవీపీ నాయకుడు నరేందర్ తన అనుచరులతో కలిసి శనివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్యయాదవ్ మాట్లాడుతూ..అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
30 నెలలు దాటినా ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తు బీఆర్ఎస్దేనన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు ధనలక్ష్మీరామకృష్ణ, వేణుగోపాలచారి, మాజీ సర్పంచ్ నవీన్‌కుమార్, నాయకులు శ్రీహరియాదవ్, శ్రీకాంత్, సలీమ్, సంతోష్‌రెడ్డి, సునిల్, చెన్నయ్య, మహేశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

