నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు దాఖలుచేసిన పరువునష్టం కేసు విచారణ వాయిదాపడింది.
కేసు విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకాకపోవడంతో ఆయన తరఫు న్యాయవాది గైర్హాజరు పిటిషన్ సమర్పించారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను వచ్చే 5కు వాయిదా వేసింది.