Yadadri Bhongir | బేగంపేటలో జింక మృతి.. చనిపోయిందా? చంపేశారా?
Yadadri Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం జింక చనిపోయి ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Yadadri Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం జింక చనిపోయి ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ పొలంలో జింక మృతదేహం కనిపించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జింక సహజ మరణమా? ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చల్లూరు నుంచి బేగంపేట వెళ్లే రోడ్డులో ఈ వ్యవసాయ భూమి ఉండటంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

