40% ఫిట్మెంట్తో పీఆర్సీ: టీఆర్టీఎఫ్
వేతన సవరణలో భాగంగా 40 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కోరింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. పీఆర్సీ కమిటీ ఆహ్వానం మేరకు టీఆర్టీఎఫ్ ప్రతినిధి బృందం బుధవారం బీఆర్కేభవన్లో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్‌తో సమావేశమైంది.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): వేతన సవరణలో భాగంగా 40 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కోరింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. పీఆర్సీ కమిటీ ఆహ్వానం మేరకు టీఆర్టీఎఫ్ ప్రతినిధి బృందం బుధవారం బీఆర్కేభవన్లో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్‌తో సమావేశమైంది. సీపీఎస్‌ను రద్దుచేయాలని, అన్ని గ్రేడ్లకు వార్షిక వేతన పెంపు రేటును 3 శాతానికి తగ్గకుండా చూడాలని, రిటైర్మెంట్ గ్రాట్యుటీ 28 లక్షలుగా ఉండాలని కోరింది.
ఏఎస్వోలకు సూపరింటెండెంట్ పేస్కేల్ కల్పించండి: సచివాలయ ఉద్యోగులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్వో)కు సూపరింటెండెంట్ స్థాయి పేస్కేల్‌ను వర్తింపజేయాలని సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ కమిటీని కోరారు. బుధవారం పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్‌ను కలిసి పలు ప్రతిపాదనలు సమర్పించారు. సూపరింటెండెంట్లతో సమానంగా పనిచేస్తున్నా తమకు తక్కువ వేతనాలున్నాయని, సమాన పనికి సమాన వేతనాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Education
- PRC Fitment
- TRTF
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

