పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేయాలి: టీఆర్టీఎఫ్
విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, కావలి అశోక్‌కుమార్ కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, కావలి అశోక్‌కుమార్ కోరారు. ఉద్యోగుల ప్రయోజనాలైన పీఆర్సీ, డీఏ వంటి అంశాలను బడ్జెట్లో చేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై అసెంబ్లీలో విస్పష్ట ప్రకటన చేయాలని వారు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Education
- PRC Fitment
- TRTF
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

