Tragedy | తోపుడుబండిలో కొడుకు మృతదేహాన్ని తరలించిన తల్లిదండ్రులు.. కేశవపట్నంలో హృదయవిదారకం!
Tragedy | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. తోపుడుబండిపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందే ఆ దంపతుల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు.
Tragedy | శంకరపట్నం, మే 3: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. తోపుడుబండిపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందే ఆ దంపతుల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ తల్లిండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో వారు తోపుడు బండిలోనే కొడుకు మృతదేహాన్ని తరలించగా.. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేశవపట్నం గ్రామానికి చెందిన ఎల్కపెల్లి వీరయ్య-రుక్కమ్మ గ్రామంలోని మెయిన్ రోడ్డుపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందేవారు.
వీరి కుమారుడు యాకూబ్(38) అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు కొడుకును మెయిన్ రోడ్డుపై ఉన్న తమ రేకుల షెడ్డుకు తీసుకువచ్చి 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అంబులెన్స్ సి బ్బంది వచ్చిచూడగా అప్పటికే యా కూబ్ చనిపోవడంతో వారు తిరిగివెళ్లిపోయారు. వారు పండ్లు అమ్ముకునే తోపుడు బండిలోనే కొడుకు మృతదేహాన్ని తరలించగా, ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

