మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు.
పక్కింటి వ్యక్తిని ప్రేమపెండ్లి చేసుకున్న కూతురుపై తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై సిమెంట్ ఇంటుకలతో గోడకట్టిన ఘటన కరీంనగర్ (karimnagar) జిల్లాలో చోటుచేసుకున్�