ఆనకట్టల భద్రతపై దృష్టి సారించాలి
భారీ ఆనకట్టలను నిర్మించడంపైనే కాకుండా పురాతన, చారిత్రక ఆనకట్టల భద్రతపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని డ్యామ్ సేఫ్టీ విభాగం నిపుణుడు శ్రీనివాస్ కోరారు.
- అంతర్జాతీయ సదస్సులో డ్యామ్ సేఫ్టీ నిపుణుడు శ్రీనివాస్
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): భారీ ఆనకట్టలను నిర్మించడంపైనే కాకుండా పురాతన, చారిత్రక ఆనకట్టల భద్రతపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని డ్యామ్ సేఫ్టీ విభాగం నిపుణుడు శ్రీనివాస్ కోరారు.
ఆనకట్టల భద్రతపై బెంగళూరులో కేంద్ర జల్‌శక్తి శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డ్యామ్‌లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని, వాటి భద్రతను విస్మరిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని స్పష్టం చేశారు. సదస్సులో కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు, అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

