దకన్ సిమెంట్స్ అటవీ భూ ఆక్రమణలపై స్పందించండి
సూర్యాపేట జిల్లాలో దకన్ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించిందన్న ఆరోపణలపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) తన విచారణను ముమ్మరం చేసింది. ఈ ఆక్రమణల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని తెలంగాణ అటవీ శాఖను ఆదేశించింది.
- అటవీశాఖను వివరణ కోరిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో దకన్ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించిందన్న ఆరోపణలపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) తన విచారణను ముమ్మరం చేసింది. ఈ ఆక్రమణల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని తెలంగాణ అటవీ శాఖను ఆదేశించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన పసుపులేటి సురేశ్‌బాబు అనే సామాజిక కార్యకర్త 2025 డిసెంబర్ 6న కేంద్ర సాధికార కమిటీకి ఫిర్యాదు చేశారు.
దకన్ సిమెంట్స్ సంస్థ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించిందని తన ఫిర్యాదులో పేరొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ 2025 డిసెంబర్ 22న తెలంగాణ రాష్ట్ర అటవీ దళాల అధిపతికి లేఖ రాసింది. ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

