పోక్సో బాధితురాలు మైనరే?
పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు.
- జనన ధ్రువీకరణపై పోలీసుల విచారణ
- జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో రికార్డుల పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు. బాధితురాలి జనన ధ్రువీకరణపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసులు శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వైద్య విభాగానికి చేరుకొని జీహెచ్ఎంసీ అధికారులు జారీచేసిన బాధితురాలి జనన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించారు.
అది వాస్తవమైన పత్రమేనని నిర్ధారించుకున్న అనంతరం సర్కిల్ కార్యాలయంలోని రికార్డులు సైతం పరిశీలించారు. అంతేగాకుండా బాధితురాలు జన్మించిన దవాఖానలోని రికార్డులనూ వారు పరిశీలించారు. దవాఖాన, జీహెచ్ఎంసీ రికార్డులను సరిచూసిన తర్వాత బాలికను మైనర్‌గా పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

