Home
Telangana
Cpms Pothineni Sudarshan Rao Demanded That Cm Revanth Reddy Tell Him What Good He Has Done For The Farmers
రైతులకు ఏం చేశారని రైతు ఆశీర్వాద సభ?
రైతులను ఏం మేలు చేశారు?, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు.
- సీపీఎం నేత పోతినేని సుదర్శన్
ఖమ్మం కమాన్బజార్, జూన్ 25: రైతులను ఏం మేలు చేశారు?, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమానికి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయ కుండా రైతు ఆశీర్వాద సభ ఎలా పెడుతారని ప్రశ్నించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో గురువారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను స స్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు నిధులను వరదలా పారించి 2026లోనే అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి న సీఎం రేవంత్రెడ్డి.. ఆ తర్వాత ఆ మా టను మర్చిపోయారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

