రసాభాసగా ప్రజాపాలన.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
ఆలేరు నియోజకవర్గస్థాయి ‘ప్రజా పాలన- ప్రణాళిక’ రసాభాసగా మారింది. శనివారం ఆలేరులోని ఇమ్మడి నరసింహారెడ్డి గార్డెన్లో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో అధికారులు ఇచ్చిన నివేదికను ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న చదివి వినిపించారు.
ఆలేరు టౌన్ , మే 2 : ఆలేరు నియోజకవర్గస్థాయి ‘ప్రజా పాలన- ప్రణాళిక’ రసాభాసగా మారింది. శనివారం ఆలేరులోని ఇమ్మడి నరసింహారెడ్డి గార్డెన్లో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో అధికారులు ఇచ్చిన నివేదికను ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న చదివి వినిపించారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛన్లున, రేషన్ కార్డులు, రైతుభరోసా, రైతు బీమా, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం పని తీరు, సీఎం వైఖరిని మల్లన్న తప్పుపట్టారు.
దీంతో ఆయన స్పీచ్‌ను కాం గ్రె స్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కార్యక్రమం గందరగోళంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

