కమలాపూర్, ఫిబ్రవరి 9: కేటీఆర్‌పై యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూ ర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగ ల్ జిల్లాకు వచ్చిన కేటీఆర్.. సీఎం రే వంత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ రోపించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకు లు రవీందర్, తిరుపతి, రాజేశ్, నారాయణరెడ్డి ఎస్సైకి ఫిర్యాదు చేశారు.