31న బ్రాహ్మణ సదన్ ప్రారంభం
ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్‌ను ఈ నెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోపన్‌పల్లిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఈ నెల 17న బ్రాహ్మణ పరిషత్ పెద్దలు సమావేశం ఏర్పాటుచేశారు.
- ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- ఆరుగురు పీఠాధిపతులకు ఆహ్వానం అందించిన పరిషత్
- 12 కోట్లతో వ్యయంతో గోపన్‌పల్లిలో నిర్మాణం పూర్తి
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్‌ను ఈ నెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోపన్‌పల్లిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఈ నెల 17న బ్రాహ్మణ పరిషత్ పెద్దలు సమావేశం ఏర్పాటుచేశారు.
శృంగేరి, పుష్పగిరి, హంపి సహా మరో ఆరుగురు పీఠాధిపతులను ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అతిథులు ఉండడానికి గదులు, భోజన సదుపాయాలతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు, హంగులతో బ్రాహ్మణ సదన్ నిర్మాణం పూర్తయింది. అందులోనే పెండ్లిళ్లు, ఉపనయనాలతో సహా ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా 600 మంది సామర్థ్యం కలిగిన కల్యాణ మండపాన్ని కూడా నిర్మించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Brahmin Sadan
- CM KCR
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

