Rudraprayag | రుద్రప్రయాగ్‌లో పోటెత్తిన వరదను చూశారా..? వీడియో
Rudraprayag | ఉత్తరాఖండ్ జిల్లా యంత్రాంగంతోపాటు మున్సిపల్ సిబ్బంది వరద ఉధృతి దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, మున్సిపాలిటీ బృందాలు ప్రమాదకర ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.
Rudraprayag | రుద్రప్రయాగ్ ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. కుండబోత వర్షం ధాటికి నదులు, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డేంజల్ లెవల్ ధాటి ప్రవహిస్తుండటంతో తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలమెళ్లదీస్తున్నారు. ఉత్తరాఖండ్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని పునాన్ గధేరా కాలువ నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో రాత్రులు స్థానికుల్లో భయాందోళనలతో గడిపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లా యంత్రాంగంతోపాటు మున్సిపల్ సిబ్బంది వరద ఉధృతి దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, మున్సిపాలిటీ బృందాలు ప్రమాదకర ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరూ కూడా వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
#WATCH | Uttarakhand: Continuous heavy rainfall in Rudraprayag has begun to disrupt normal life. Rivers, seasonal streams, and drains are flowing at dangerous levels, raising concerns among residents living along their banks. The water level of the Punan Gadhera, located in the… pic.twitter.com/6OkrtSANHb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 2, 2026
Read Also :
క్షమించడం కాదు.. క్షమాపణ కోరాలి.. మోదీ వీడియోపై నెటిజన్ల అసంతృప్తి
Flight Crash | ఘోరం.. కుప్పకూలిన టూరిస్ట్ విమానం.. 13 మంది దుర్మరణం
Sandeep Reddy Vanga | ఇది ‘రామ్ యుగ్’ ఆరంభం.. ‘రామాయణ’ ట్రైలర్‌పై సందీప్ రెడ్డి వంగా పోస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

