Huzurabad | రామాలయంలోని శివలింగం చుట్టూ నాగుపాము.. భక్తులు ప్రత్యేక పూజలు
Huzurabad | హుజురాబాద్ పట్టణంలోని రామాలయం టెంపుల్లో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలోని శివలింగం చుట్టూ ఆ పాము చుట్టుకుంది. పడగ విప్పిన నాగుపామును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇక శివలింగానికి భక్తులు పూజలు చేశారు.
Huzurabad | హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని రామాలయం టెంపుల్లో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలోని శివలింగం చుట్టూ ఆ పాము చుట్టుకుంది. పడగ విప్పిన నాగుపామును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇక శివలింగానికి భక్తులు పూజలు చేశారు.
రామాలయంలోని శివలింగం చుట్టూ నాగుపాము చుట్టుకున్న వార్త భక్తులకు, స్థానికులకు తెలిసింది. దీంతో ఇరుగుపొరుగు గ్రామాల నుంచి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. కొందరు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మరికొందరు తమ మొబైల్స్‌లో నాగుపామును చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
గత నాలుగు రోజుల నుంచి ఆలయ పరిసరాల్లో నాగుపాము సంచరిస్తున్నట్లు భక్తులు తెలిపారు. శనివారం నాడు ఆలయంలోకి ప్రవేశించి, శివలింగం చుట్టూ చుట్టుకుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

