ఇటు కొండంత అభిమానం అటు రవ్వంత అనుమానం!
మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా ఆయనపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైంది. మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ సభలో సీఎం ప్రసంగానికి వివిధ టీవీ చానళ్లలో వచ్చిన వీక్షణలే ఇం దుకు నిదర్శనం.
- కేసీఆర్ ప్రసంగంపై ప్రజల ఆసక్తి
- కేసీఆర్ సభను టీవీ చానళ్లలో లక్షల్లో వీక్షించిన ప్రజానీకం
- సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పర్యటనపై నిరాసక్తత
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా ఆయనపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైంది. మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ సభలో సీఎం ప్రసంగానికి వివిధ టీవీ చానళ్లలో వచ్చిన వీక్షణలే ఇం దుకు నిదర్శనం. మరోవైపు బీఆర్ఎస్కు పోటీగా అదే సమయంలో మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి సభలో మాట్లాడితే.. ఏ చానల్లో చూసినా వెయ్యిలోపే వీక్షణలు కనిపించడం గమనార్హం.
ఒకేసారి సభ.. వీక్షణల్లో తేడా
మంగళవారం దాదాపు ఒకే సమయానికి నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వీరిద్దరి ప్రసంగాలను వినడానికి ప్రజలు, అభిమాను ల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. కేసీఆర్ ప్రసంగాన్ని చానళ్లు అన్నీ కలిపితే 4.5 లక్షల మంది వీక్షించారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగానికి 10వేల లోపే వ్యూయర్స్ ఉం డటం గమనార్హం. దీనిని బట్టి 2 నెలల కాలంలోనే సీఎం మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఆయనపై ప్రజల్లో ఆసక్తి కనిపించడం లేదని తెలుస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అంటే ప్రజల్లో అభిమానం కొండంతలా కనిపిస్తున్నదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
వివిధ చానళ్లలో వచ్చిన వ్యూస్

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

