Revanth Reddy | 63వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. మంగళవారం రాత్రి ముంబై వెళ్లిన సీఎం అక్కడ పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులతోనూ భేటీ అయినట్టు సమాచారం.
Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. మంగళవారం రాత్రి ముంబై వెళ్లిన సీఎం అక్కడ పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులతోనూ భేటీ అయినట్టు సమాచారం. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ గురువారం రాష్ట్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షీ నటరాజన్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 11న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. వారంలోనే మరోసారి ఢిల్లీ వెళ్లడం, మంత్రులతో ఏఐసీసీ పెద్దలు సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 63వసారి కావడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

