హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు రాజ్‌భవన్ సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు.
రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపత్తి ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే అకడ బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్రిపురకు చెందిన జిష్టుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.