Home
Telangana
Cm Revanth Reddy Karne Prabhakar Has Flagged Off The Bulldozers Used By Hydra On The Lives
నియంతల బాటలో రేవంత్.. కర్నె
‘పేదల జీవితాలపై హైడ్రా పేరుతో బుల్డోజర్లు ప్రయోగించిన సీఎం రేవంత్రెడ్డి.. ఈడీ అమీన్, గడాఫీ, హిట్లర్ లాంటి ప్రపంచ నియంతల బాటలో నడుస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ‘పేదల జీవితాలపై హైడ్రా పేరుతో బుల్డోజర్లు ప్రయోగించిన సీఎం రేవంత్రెడ్డి.. ఈడీ అమీన్, గడాఫీ, హిట్లర్ లాంటి ప్రపంచ నియంతల బాటలో నడుస్తున్నారు. గతంలో హైడ్రాను భగవద్గీత స్ఫూర్తితో ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం.. ఇప్పుడు హిట్లర్ కోర్ టీమ్ పేరుతో నడుపాలని చూస్తున్నారు’ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు.
అసలు ప్రపంచంలో ఎవరైనా నియంతను స్ఫూర్తిగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలు.. అభూత కల్పనలతో సీఎం రేవంత్రెడ్డి పాలన కొనసాగింది.. మిగతా రెండున్నరేండ్లలోనూ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఐదేండ్ల సినిమాలో ఇప్పుడు ఇంటర్వెల్ వచ్చింది.. అంతే’ అని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

