హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ): అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ సీనియర్ నేతలు కురువ విజయ్‌కుమార్, కిశోర్‌గౌడ్ ఖండించారు.
హైదరాబాద్, జనవరి 2(నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో సంచార జాతుల అభ్యున్నతికి, వారి కళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ప్రజాకవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.