నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట ఉండేలా కొత్త బడులు తెరవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. పైలట్ ప్రాజెక్ట్‌గా నూతన స్కూళ్లను ఏర్పా టు చేయాలని సూచించారు.
- నూతన స్కూళ్లను ఏర్పాటు చేయండి
- అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట ఉండేలా కొత్త బడులు తెరవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. పైలట్ ప్రాజెక్ట్‌గా నూతన స్కూళ్లను ఏర్పా టు చేయాలని సూచించారు. శుక్రవారం సీఎం తన నివాసంలో విద్యాశాఖపై సమీక్షించారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ఈ కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే వీటిని ప్రారంభించాలని తెలిపారు. తొలి దశలో ఓఆర్ఆర్ లోపల గల కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టిసారించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- breakfast
- Lunch
- milk
- pilot project
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

