CM KCR PRESSMEET | సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో మాట్లాడుతున్నారు. తన జీవితంలో తొలిసారి బాధతో మాట్లాడుతున్నానని కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. బీజేపీ అవలంబిస్తున్న దుర్మార్గపు విధానాలపై మండిపడ్డారు. ప్రగతి భవన్లో కేసీఆర్ ప్రెస్మీట్ ప్రత్యక్షప్రసారం మీరు వీక్షించండి..