కొత్తగా 200 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు
రాష్ట్రంలో కొత్తగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ సమ్మతితో న్యాయశాఖ కార్యదర్శి బీ పాపిరెడ్డి గురువారం జీవో 59 జారీచేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) గత డిసెంబర్ 29న, తాజాగా ఈ నెల 24న చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. తొలి దశలో 200 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ సమ్మతితో న్యాయశాఖ కార్యదర్శి బీ పాపిరెడ్డి గురువారం జీవో 59 జారీచేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) గత డిసెంబర్ 29న, తాజాగా ఈ నెల 24న చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. తొలి దశలో 200 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆయా కోర్టులకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, పునరావృత, పునరావృతేతర వ్యయాలకు సంబంధించిన తదుపరి ఉత్తర్వులను విడిగా జారీచేయనున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేరొన్నది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)ను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

