ప్రగతిభవన్‌లో ఘనంగా రాఖీ
రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువు ల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్ వేదికగా నిలిచింది. రాఖీపౌర్ణమి సందర్భంగా ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టారు.
- కేసీఆర్‌కు రాఖీలు కట్టిన తోబుట్టువులు
- అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్న సీఎం
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువు ల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్ వేదికగా నిలిచింది. రాఖీపౌర్ణమి సందర్భంగా ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టారు.
అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరుడు కేసీఆర్‌కు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?



